లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం
Breaking News
ఢిల్లీలో వైఎస్సార్ అవార్డ్స్-2026 ప్రదానోత్సవం
ఉద్యోగాల్లో ‘కొత్త రిజర్వేషన్లు’ కావాలి!!
చంద్రబాబూ.. ఇలా డప్పు కొట్టుకోవడం ఏంటి?: వైఎస్ జగన్
టెట్ అర్హత లేకుండానే టీచర్ పోస్టు ఇచ్చేశారు..
రాముడు, సీతా దేవి పాత్రలపై సీఎం శివ కుమార్ కీలక వ్యాఖ్యలు
400 మీటర్లు ఒంటికాలితో గెంతుతూ : ఏడేళ్ల రాగిణి హృదయ విదారక స్టోరీ వైరల్
పెదకాకాని ఆలయ మంగళసూత్రం మాయంలో కేసులో ట్విస్ట్
సీఎం రేవంత్‌పై కొండా సురేఖ తిరుగుబాటు
ఆ లేఖలో ఏముంది? రాజకీయ ప్రకంపనలని కొండా సురేఖ ఎందుకన్నారు?
బయోలాజికల్ పార్క్‌లో విషాదం.. గడ్డి కోస్తుండగా..
నాకంటే ముందు రేవంత్‌పై చర్యలు తీసుకోవాలి: కొండా సురేఖ సంచలనం
నో ఫుడ్, నో మనీ : కట్ చేస్తే కంపెనీ సీఈవోగా
బంగారం ఎందుకు కొనొద్దు? విదేశీ పర్యటనలు ఎందుకు వద్దు?
ఢిల్లీ అత్యాచార ఘటన: ఇంటిని విడిచిపెట్టిన బాధిత కుటుంబం!
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ కత్తిపోట్లు, సంచలన విషయాలు
ఎర్రకోట పేలుడుకు నిధులిచ్చారంటూ రూ. 30 లక్షలు దోచేశారు
అలా కేసులు పెట్టడం అమానవీయం.. విజయ్ ఫైర్
పెళ్లి వేడుకపై అమెరికా వైమానిక దాడి.. భారీగా మరణాలు
సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశ కేసు : సీబీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలు
ఓటీటీలోకి వచ్చేస్తున్న ట్రంప్ ‘సీక్రెట్ జర్నీ’
బంజారాహిల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
Published on Tue, 02/03/2026 - 10:52
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న ఓ ప్రముఖ రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఈ అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్, గ్యాస్ లీక్ వంటి కోణాల్లో పోలీసులు, ఫైర్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.
#
Tags : 1