Breaking News

నా పేరిట నా ఫ్రెండ్‌ని మోసం చేశారు: సజ్జనార్

Published on Sat, 11/15/2025 - 12:45

సాక్షి, హైదరాబాద్‌: తన పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ఖాతాలు సృష్టించి.. తన స్నేహితులకు 'నేను ఆపదలో ఉన్నాను. డబ్బులు పంపించండి' అని సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపిస్తున్నారని.. జాగ్రత్తగా ఉండాలంటూ ‌సీపీ సజ్జనార్‌ సూచించారు. ‘‘దురదృష్టవశాత్తు, నిజమే అనుకుని నా స్నేహితుడు ఒకరు రూ. 20 వేలు మోసగాళ్ల ఖాతాకు పంపారు. నా వ్య‌క్తిగ‌త ఫేస్ బుక్ పేజీ లింక్ ఇది; https://facebook.com/share/1DHPndApWj/. ఇది మిన‌హా నా పేరుతో ఉన్న మిగ‌తా ఖాతాల‌న్నీన‌కిలివే’’ అని సీపీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. 

‘‘ఈ ఫేక్ ఖాతాల‌ను మెటా స‌హ‌కారంతో హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైం టీం తొల‌గించే ప‌నిలో ఉంది. నా పేరుతో, లేదా ఏ అధికారి, ప్రముఖ‌ వ్యక్తి పేరుతో ఫేస్ బుక్‌లో వ‌చ్చే రిక్వెస్ట్‌ల‌ను స్పందించ‌కండి. డబ్బులు పంపాలని వచ్చే సందేశాలను అసలు నమ్మకండి.

..ఒక‌వేళ అలా ఎవ‌రైనా మెసేజ్‌లు చేస్తే.. ముందుగా ఫోన్ ద్వారా వ్యక్తిని స్వయంగా సంప్రదించి పరిశీలించండి. అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు, వీడియో కాల్‌ ల‌ను వెంటనే బ్లాక్  చేసి రిపోర్ట్ చేయండి. సైబర్ మోసాలను వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా http://cybercrime.gov.in లో రిపోర్ట్ చేయండి. మనమంతా జాగ్రత్తగా ఉంటేనే.. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా మనల్ని, మన డబ్బును కాపాడుకోగలం’’ అంటూ సజ్జనార్‌  ఎక్స్‌ వేదికగా హెచ్చరించారు.

నాపేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు సృష్టించారు:సజ్జనార్book-account-2622200

 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)