నాకు తెలంగాణే ఫస్ట్‌.. ఈటల సంచలన వ్యాఖ్యలు

Published on Fri, 07/10/2026 - 13:06

సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ ఉద్యమకారుడని అదే తన గుర్తింపన్నారు. తనకు ఎప్పుడు తెలంగాణనే ఫస్ట్‌ అని దాని తర్వాతే పార్టీ అని కుండబద్దలు కొట్టారు. ఈటల వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర పొలిటికల్ వర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారాయి. ''ఎవ‌రి మెప్పుకోస‌మో, ఎవరో స్క్రిప్ట్ రాసిస్తేనో.. ఎవ‌రో పలికిస్తేనో పలికే ర‌కం కాదు. మేము స్వ‌యం ప్రకాశులం. సొంత జ్థానం, అవ‌గాహ‌న‌, క‌మిట్‌మెంట్ ఉన్న‌వాళం మేము. నేను రిమోట్‌కంట్రోల్ లాంటివాడిని కాదు. రాజ‌కీయాల ముసుగులో ప్ర‌జ‌ల జీవితాలతో చెల‌గాట‌మాడుతుంటే చూస్తూ ఊరుకోను'' అని ఈట‌ల అన్నారు. 

ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడి తెలంగాణ ప్రాజెక్టులోకి నీళ్లు వస్తున్నా ప్రభుత్వం మాత్రం అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. ప్రభుత్వం మోటార్లు ఆన్‌ చేయకుండా రైతులను కష్టాల పాలు చేయడం సరైంది కాదన్నారు. వర్షాకాలం పంటలకు నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇందుకు ప్రభుత్వ వైఖరే కారణమన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)