Breaking News

Video: కేసీఆర్ బ‌స్సును తనిఖీ చేసిన ఎన్నిక‌ల అధికారులు

Published on Mon, 05/06/2024 - 19:32

సాక్షి, జగిత్యాల: జగిత్యాల నుంచి నిజామాబాద్‌ వెళ్తుండగా మార్గమధ్యలో మాజీ సీఎం కేసీఆర్ బ‌స్సును ఆపి ఎన్నిక‌ల అధికారులు త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ఎన్నిక‌ల అధికారుల‌కు స‌హ‌క‌రించారు. బ‌స్సులో ఎలాంటి న‌గ‌దు లేక‌పోవ‌డంతో ఎన్నిక‌ల అధికారులు వెనుదిరిగారు. 

కాగా మ‌రికాసేప‌ట్లో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కేసీఆర్ బ‌స్సు యాత్ర చేరుకోనుంది. నిజామాబాద్ పార్ల‌మెంట్ బీఆర్‌ఎస్‌ అభ్య‌ర్థి బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌కు మ‌ద్ద‌తుగా కేసీఆర్ ప్ర‌చారం నిర్వ‌హిస్తారు. అనంత‌రం రోడ్డు షోలో పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు. మంగళవారం కామారెడ్డి లో పర్యటించనున్నారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)