హైదరాబాద్‌ పబ్‌లలో ఈగల్‌ టీమ్‌ సోదాలు

Published on Thu, 01/01/2026 - 14:50

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పబ్‌లలో ఈగల్‌ టీమ్‌ సోదాలు నిర్వహించింది. నాలుగు పబ్‌లలో ఐదుగురు డీజేలను ఈగల్‌ టీమ్‌ అరెస్ట్‌ చేసింది. డ్రగ్స్‌ తీసుకొని డీజే ఆపరేట్‌ చేస్తున్నట్లు గుర్తించింది. బఫెలో వైల్డ్‌ వింగ్స్‌, షెర్లాక్‌, ఇల్యూషన్‌, వేవ్‌  పబ్‌లలో డీజేలను అరెస్ట్‌ చేశారు.

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈగిల్ ఫోర్స్ ప్రత్యేక యాంటీ డ్రగ్ ఆపరేషన్ చేపట్టింది. ట్రై కమిషనరేట్ల పరిధిలో పబ్‌లు, రిసార్ట్స్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. 15 ఈగిల్ ఫోర్స్ టీమ్‌లు, ఎక్సైజ్, లోకల్ పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించింది. మొత్తం 51 మందికి డ్రగ్ టెస్టులు చేయగా.. 5 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు ఈగిల్‌ టీమ్‌ గుర్తించింది.

వాహనాల తనిఖీల్లో మరో వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. టీహెచ్‌సీ డ్రగ్ వినియోగం నిర్థారణ అయ్యింది. నిందితులను కౌన్సెలింగ్, డీఅడిక్షన్ సెంటర్లకు పంపిస్తున్నారు. 500కు పైగా పబ్‌లు, రిసార్ట్స్, ఈవెంట్ ఆర్గనైజర్లకు ఈగిల్‌ ఫోర్స్‌  మార్గదర్శకాలు జారీ చేసింది. డ్రగ్ ఫ్రీ న్యూ ఇయర్ లక్ష్యంగా ఈగిల్ ఫోర్స్ చర్యలు చేపట్టింది. డ్రగ్ ఫ్రీ తెలంగాణ దిశగా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.

Videos

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)