Breaking News

Hyderabad: రోడ్లపై విన్యాసం.. ఇదేం శాడిజం..

Published on Tue, 01/20/2026 - 09:51

అర్ధరాత్రి వేళ కొందరు యువకులు తమ ద్విచక్రవాహనాలతో హల్చల్‌ చేస్తున్నారు. వాహనాలపై విచిత్ర విన్యాసాలు..సర్కస్‌ ఫీట్లు చేస్తూ ఆందోళనకు గురిచేస్తున్నారు. వారు చేసే విన్యాసాల కారణంగా రోడ్లపై వెళ్లే వారు భయపడాల్సి వస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగితే వారితో పాటు పక్కన వెళ్లే వాహనచోదకులకు ప్రాణాపాయముప్పు పొంచి ఉంటుంది. 

పోలీసులు హెచ్చరికలు చేస్తున్నా కొందరు మారడం లేదు. ఆరాంఘర్‌ నుంచి శివరాంపల్లి వెళ్లే మార్గంలో నిత్యం ఇటువంటి విన్యాసాలు కనిపిస్తాయి.  మూడు రోజుల క్రితం ఓ యువకుడు తన  ద్విచక్ర వాహనంపై ఇలా ప్రమాదకర విన్యాసాలు చేయడాన్ని కొందరు తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. వీటిని సోమవారం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారాయి.  - రంగారెడ్డి జిల్లా    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)