Breaking News

IPL 2024: క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం.. ఉప్పల్‌ స్టేడియం వద్ద ఉద్రిక్తత

Published on Fri, 04/05/2024 - 17:54

సాక్షి,హైదరాబాద్: ఐపీఎల్‌ మ్యాచ్‌ జరుగుతున్న ఉప్పల్‌ స్టేడియం వద్ద క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం కట్టలు తెంచుకుంది.  మ్యాచ్‌ టికెట్లున్నా లోపలికి అనుమతించడం లేదంటూ స్టేడియం వద్ద క్రికెట్‌ అభిమానులు ఆందోళనకు దిగారు. స్టేడియం ఎంట్రీ గేట్‌ 4 వద్ద ఉన్న బారికేడ్లను తోసేశారు. 

ఈ సందర్భంగా పోలీసులకు, క్రికెట్‌ ఫ్యాన్స్‌కు మధ్య తోపులాట జరిగడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొం‍ది. దీంతో పోలీసులు టికెట్లున్నవారందరినీ క్యూలో ఉంచి ఒక్కొక్కరినీ లోపలికి పంపించడంతో గొడవ సద్దుమణిగింది. 

టాటా ఐపీఎల్‌ 2024లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌), చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్కే) మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు  ఉప్పల్‌ స్టేడియానికి క్రికెట్‌ ఫ్యాన్స్‌ భారీగా తరలివచ్చారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ కావడంతో ధోనీ అభిమానులు పెద్ద ఎత్తున​ స్టేడియంకు వచ్చినట్లు చెబుతున్నారు. 

ఇదీ చదవండి.. క్రికెట్‌ అభిమానులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ గుడ్‌న్యూస్‌ 

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)