Breaking News

ఉప్పల్‌లో దారుణం.. కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Published on Sat, 11/08/2025 - 15:35

సాక్షి, హైదరాబాద్‌: ఉప్పల్‌లో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉప్పల్‌లోని మల్లికార్జున నగర్‌లో నివాసం ఉంటున్న కానిస్టేబుల్‌ శ్రీకాంత్‌ ఫిలింనగర్‌ పోలీస్‌ ‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అక్టోబర్‌ 23 నుంచి శ్రీకాంత్ విధులకు హాజరుకాలేదు. దీంతో విధులకు హాజరుకావాలని పీఎస్‌ నుంచి శ్రీకాంత్‌కు నోటీసులు వచ్చాయి.

ఈ క్రమంలో శ్రీకాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. 2009 బ్యాచ్‌కు చెందిన శ్రీకాంత్ వ్యక్తిగత, వృత్తి జీవితానికి సంబంధించిన విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులు, సహచరుల వాంగ్మూలాలు సేకరిస్తున్న పోలీసులు.. ఆర్థిక ఒత్తిడా? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

 

 

 

 

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)