Breaking News

138 దేశాలతో పోటీ పడి తెలంగాణ పోలీసులు నెంబర్‌ వన్‌.. సీఎం ప్రశంస

Published on Sat, 05/17/2025 - 12:58

సాక్షి, హైదరాబాద్‌: మాదకద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీ పడి ఈరోజు తెలంగాణ పోలీస్‌ శాఖ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. ఈ ఘనతను సాధించిన హైదరాబాద్ నార్కొటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్ సీవీ ఆనంద్‌కు, ఆయన బృందానికి సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెట్టి ట్విట్టర్‌ వేదికగా.. 
వివిధ రంగాల్లో… 
ప్రపంచానికి తెలంగాణ 
రోల్ మోడల్ గాఉండాలన్నది 
నా ఆకాంక్ష.

మాదకద్రవ్యాల నియంత్రణలో… 
138 దేశాలతో పోటీ పడి…
ఈ రోజు తెలంగాణ పోలీస్… 
ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని 
సాధించడం గర్వంగా ఉంది.

ఈ ఘనతను సాధించిన… 
హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ 
చీఫ్ సీవీ ఆనంద్ కు, 
ఆయన బృందానికి
నా ప్రత్యేక అభినందనలు.

డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం… 
నేను కంటున్న కలలను 
సాకారం చేయడానికి…
కృషి చేస్తున్న ప్రతి పోలీస్ కు… 
నేను మద్దతుగా ఉంటాను’ అని చెప్పుకొచ్చారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)