కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!
Breaking News
టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి
పులివెందులలో కాల్పులు
ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..
బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
అర్ధరాత్రి ఒంటి గంట వరకు షాపులు తెరవచ్చు..
Published on Sat, 08/03/2024 - 07:25
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో ఇక నుంచి అర్ధరాత్రి 1 గంట వరకూ వాణిజ్య సముదాయాలు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచి్చంది. పోలీసులు బలవంతంగా షాపులు మూసి వేయిస్తున్నారని సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడం, ఇదే అంశంపై అసెంబ్లీలోనూ చర్చ జరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
దీంతో అర్ధరాత్రి ఒంటి గంట వరకూ దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇస్తూ ముఖ్యమంతి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. మద్యం దుకాణాలు మినహా రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు ఇతరత్రా వ్యాపార కేంద్రాలకు ఈ అనుమతి వర్తిస్తుంది.
#
Tags : 1