లిక్కర్ కేసులో క్లీన్ చిట్..: కవిత స్పందన ఇదే

Published on Fri, 02/27/2026 - 12:38

సాక్షి హైదరాబాద్: లిక్కర్ కేసులో క్లీన్ చీట్ ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్సీ  కవిత హర్షం వ్యక్తం చేశారు. చివరకు సత్యమే గెలిచిందన్నారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే లిక్కర్ కేసులో తనను ఇరికించారని అయినా కడిగిన ముత్యంలా బయిటకు వచ్చానన్నారు. లిక్కర్ కేసు రాజకీయ కుట్రని దానిని ఎవ్వరూ నమ్మలేదని తెలిపారు.ఈ తీర్పుతో న్యాయవ్యవస్థపై తనకున్న నమ్మకం నిలిచిందన్నారు. 

తనను మూడేళ్ల పాటు నానా మాటలన్నారని ఐదు నెలలకు పైగా జైలులో పెట్టారని ఈ సందర్భంగా కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో తనకు అండగా ఉన్న అభిమానులకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఎటువంటి కుట్ర రౌస్ రెవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. ఈకోసులో ఉన్న నిందితులు తప్పు చేశారని సాక్షాదారాలు లేవని తెలిపింది.

ఏం జరిగింది?

ఢిల్లీ లిక్కర్ కేసులో అవినీతి జరిగిందంటూ  ఆ సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న కవితను మార్చి 2024న అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను తీహార్ జైలుకు తరలించారు. దీంతో  కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆమెకు బెయిల్ మంజూరైంది. దీంతో ఐదు నెలల అనంతరం ఆమె జైలు నుంచి విడుదలైంది. కాగా తాజాగా ఈ కేసులో మాజీ ఎమ్మెల్సీ కవితతో పాటు మిగతా వారు ఎటువంటి నేరాలకు పాల్పడలేదని రౌస్ రెవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది.

 

 

 

 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)