Breaking News

చంచల్‌గూడ జైలులో ఉద్రిక్తత.. రౌడీషీటర్ల మధ్య ఘర్షణ

Published on Wed, 11/12/2025 - 17:15

సాక్షి, హైదరాబాద్: చంచల్‌గూడ జైల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఖైదీలుగా ఉన్న ఇద్దరు రౌడీషీటర్ల మధ్య ఘర్షణ జరిగింది. రౌడీషీటర్‌ జాబ్రిపై  మరో రౌడీషీటర్‌ దస్తగిరి దాడి చేశాడు. ఖైదీల ఘర్షణలో ములాఖాత్ రూమ్‌లోని అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

వారిని జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. జాబ్రి, ద‌స్త‌గిరిల మ‌ధ్య ఉన్న పాత క‌క్ష‌ల నేప‌థ్యంలో జైల్లో దాడి చేసుకున్న‌ట్లు స‌మాచారం. రౌడీ షీట‌ర్ జాబ్రి ఓ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే, ఈ ఘటనను జైలు అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.
 

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)