Breaking News

హైదరాబాద్ లో వినూత్నంగా బాలల దినోత్సవం వేడుకలు

Published on Sat, 11/15/2025 - 10:30

సాక్షి హైద‌రాబాద్ : నవంబర్ 14 బాల‌ల దినోత్స‌వాన్ని పురస్కరించుకొని న‌గ‌రంలోని తెల్లాపూర్‌లో గ‌ల బేక‌ర్స్ ఫ‌న్‌లో వైవిధ్యంగా వేడుకలు నిర్వ‌హించారు. సెల‌బ్రిటీ షెఫ్‌, ప‌లు అంత‌ర్జాతీయ కార్య‌క్ర‌మాల‌కు న్యాయ‌నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రించిన సోనాలీ మిత్రా ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్ల‌ల‌తో మ‌ఫిన్లు, క‌ప్ కేక్స్ చేయించారు. రెండో త‌ర‌గ‌తి నుంచి ఎనిమిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుతున్న దాదాపు 40 మంది పిల్ల‌లు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 

వారికి బేక‌ర్స్ ఫ‌న్ యాజ‌మాన్యం బేకింగ్ యాప్రాన్, షెఫ్ క్యాప్ లు అందజేశారు. పిల్లలంతా వాటిని ధ‌రించి  ఎంతో సంబ‌ర‌ప‌డ్డారు. సెల‌బ్రిటీ షెఫ్‌ సోనాలీ మిత్రా ద‌గ్గ‌రుండి.. మ‌ఫిన్లు ఎలా ఫిల్ చేస్తారో, త‌ర్వాత ఎలా బేక్ చేస్తారో చూపించి అనంతరం వారితో అవి తయారు చేయించారు. క‌ప్ కేకులు ఎలా చేస్తారో కూడా ద‌గ్గ‌రుండి చూపించారు. సాధార‌ణంగా ఇళ్ల‌లో త‌మ త‌ల్లులు చేసిన ఆహారాన్ని తినే పిల్ల‌లు, ఇప్పుడు స్వ‌యంగా తామే అవి తయారు చేయ‌డంతో ఎంతో సంబరపడిపోయారు.  

బేకింగ్ యాప్రాన్ వేసుకుని, షెఫ్ క్యాప్  పెట్టుకుని త‌మ చిన్నిచిన్ని చేతుల‌తో స‌ర‌దాగా మ‌ఫిన్స్, క‌ప్ కేకులు చేశారు. అనంత‌రం వాటికి క్రీమ్‌తో డెక‌రేట్ చేయించారు. పిల్ల‌లంద‌రికీ బేక‌ర్స్ ఫ‌న్ వారి ప్ర‌త్యేక గుడీస్ ఇచ్చారు. చివ‌ర‌గా సెల‌బ్రిటీ షెఫ్ సోనాలీ మిత్రా పిల్లలంద‌రితో క‌లిసి చిల్డ్ర‌న్స్ డే కేక్ క‌ట్ చేశారు. ఇలా ఈ కార్య‌క్ర‌మం ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా సాగింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)