YSRCP అభ్యర్థికి వార్నింగ్.. నామినేషన్లపై బెదిరింపుల ఆడియో వైరల్
Breaking News
Jammu & Kashmir: లోయలో పడ్డ బస్సు.. 16 మందికి గాయాలు
అయ్యప్ప భక్తులకు అలర్ట్.. శబరిమలలో కొత్త రూల్స్!
వైఎస్ అవినాష్‌రెడ్డి సీరియస్.. పులివెందుల డీఎస్పీకి ఫోన్
‘బొద్దింక’ దహనంపై ‘ఆప్’ ఆగ్రహం.. పోలీసులకు ఫిర్యాదు
స్టాక్ మార్కెట్ అప్డేట్.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
భారత్‌కు భారీ గుడ్‌న్యూస్.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆ మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంచండి
ఎయిర్‌పోర్టులో సీఎం నిర్బంధం.. 50 వేల జరిమానా
రావణునితో పాటు ‘బొద్దింక’ దహనం.. దీప్కే కృతజ్ఞతలు!
మునీర్ దౌత్యం వేళ షాకిచ్చిన ఇరాన్.. అమెరికాకు కొత్త టెన్షన్!
చెన్నైలో కలకలం.. ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
కడపలో ఉద్రిక్తత.. పోలీసుల ఓవరాక్షన్
పులివెందులలో అర్ధరాత్రి టీడీపీ అరాచకం
దేశ ప్రతిష్ఠను దెబ్బతీయొద్దు: దసరా వేడుకల్లో మోదీ
రైలు కిందపడి చిన్నారి మృతి
Published on Mon, 07/24/2023 - 07:52
మహబూబ్‌నగర్: హైదరాబాద్‌లో బంధువుల దగ్గరికి వెళ్తుండగా రైలు దిగుతున్న సమయంలో కాలు జారి చిన్నారి రైలుకింద పడి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వెంకట్‌రెడ్డిపల్లికి చెందిన పీ చంద్రారెడ్డికి ముగ్గురు కూతుళ్లు. మూడో కూతురు శ్రీలక్ష్మి (3) మహమ్మదాబాద్ ఎంజల్వ్యాలీ పాఠశాలలో నర్సరీ చదువుతోంది.
ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని చంద్రారెడ్డి అన్న ఇంటికి భార్యాభర్తలు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లోని బుద్వేల్‌కు రైల్లో వెళ్లారు. రైలు దిగుతున్న సమయంలో చిన్నారి శ్రీలక్ష్మి ప్రమాదవశాత్తు జారి ట్రైన్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్న కూతురు మృతి చెందడంతో వారి కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
#
Tags : 1