Breaking News

బస్సులో చెలరేగిన మంటలు.. కీసర వద్ద తప్పిన ఘోర బస్సు ప్రమాదం

Published on Sat, 02/07/2026 - 08:54

కీసర:  కంచికచర్ల మండలం కీసర వద్ద ఘోర బస్సు ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులో మంటలు చెలరేగాయి. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.  హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న ఇంటర్సిటీ వరుణ్ ట్రావెల్స్ బస్సు అగ్ని ‍ప్రమాదానికి గురైంది. బస్సులో 39 ప్రయాణికులు  అందరూ సురక్షితంగా కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు

ఉదయం 5:30 ల సమయంలో బస్సు ఇంజన్ వద్ద సౌండ్ రావడంతో బస్సు నిలుపుదల చేశాడు డ్రైవర్‌. వెనుక నుంచి పోగలను గమనించిన ప్రయాణికులు అప్రమత్తం అయి కిందకు దిగి చూడగా అప్పటికే మంటలు రావడాన్ని పసిగట్టారు ప్రయాణికులు. దాంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఆపై ఫైర్ నేషనల్ హైవే సిబ్బంది అప్రమత్తతో మంటలను  అదుపులోకి  కొచ్చారు ఫైర్‌ సిబ్బంది. 

 

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)