Breaking News

బొల్లారం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలు

Published on Thu, 05/20/2021 - 18:36

సికింద్రాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ, రక్షణ విభాగానికి చెందిన బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌(ఏపీఎస్‌).. టీచర్‌, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 33

పోస్టుల వివరాలు: పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, కంప్యూటర్‌ సైన్స్‌ టీచర్లు, లైబ్రేరియన్‌ తదితరాలు.
విభాగాలు: హిస్టరీ, సైన్స్, జాగ్రఫీ, ఎకనామిక్స్, సైకాలజీ, మ్యాథ్స్, ఇంగ్లిష్, హిందీ, సోషల్‌ సైన్స్‌ తదితరాలు.

పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు(పీజీటీ): అర్హతలు: సంబంధిత విభాగాన్ని అనుసరించి 50శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేట్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: ఫ్రెషర్స్‌ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57 ఏళ్లు మించకూడదు.

ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు(టీజీటీ): అర్హతలు: సంబంధిత విభాగంలో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: ఫ్రెషర్స్‌ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57 ఏళ్లు మించకూడదు.

ప్రైమరీ టీచర్లు(పీఆర్‌టీ): అర్హతలు: సంబంధిత విభాగంలో 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: ఫ్రెషర్స్‌ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57 ఏళ్లు మించకూడదు.

లైబ్రేరియన్‌: అర్హతలు: బ్యాచిలర్‌ డిగ్రీ(లైబ్రరీ సైన్స్‌)/డిప్లొమా(లైబ్రరీ సైన్స్‌) ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
సెక్యూరిటీ సూపర్‌వైజర్‌: అర్హతలు: ఎంఎస్‌ ఆఫీస్‌ పరిజ్ఞానం ఉండాలి. 55ఏళ్లు నిండిన ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ప్రాధాన్యం ఇస్తారు.

కంప్యూటర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌: అర్హతలు: ఇంటర్మీడియట్, డిప్లొమా(కంప్యూటర్‌ సైన్స్‌) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, బొల్లారం, జేజే నగర్, సికింద్రాబాద్‌–500087 చిరునామాకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 05.06.2021
► వెబ్‌సైట్‌: http://www.apsbolarum.edu.in/index.html

మరిన్ని నోటిఫికేషన్లు:
టీటీడబ్ల్యూఆర్‌డీసీఎస్‌లో పార్ట్‌టైం టీచింగ్‌ పోస్టులు

డీఎస్‌ఎస్‌ఎస్‌బీలో 7236 ఉద్యోగాలు

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)