Breaking News

కారు రేసు కేసు.. అరవింద్ కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డి విచారణకు హాజరు

Published on Wed, 01/08/2025 - 08:05

ED And ACB Investigation Formula Car Race Case Updates..

👉తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు(Formula e-Car Race) కేసులో ఏసీబీ విచారణకు ఐపీఎస్‌ అధికారి అరవింద్ కుమార్ విచారణకు హాజరయ్యారు. 

👉అలాగే, ఇదే కేసులో ఈడీ విచారణకు బీఎల్‌ఎన్‌ రెడ్డి హాజరయ్యారు. 

👉రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ దాన కిషోర్‌ స్టేట్‌మెంట్‌ ఆధారంగా అరవింద్‌ కుమార్‌ స్టేట్‌మెంట్‌ను ఏసీబీ రికార్డ్‌ చేయనుంది. 

👉ఫార్ములా ఈ-కార్‌ రేసు అగ్రిమెంట్‌లో అరవింద్‌ కుమార్‌ కీలకంగా వ్యవహరించారు. నిధుల దుర్వినయోగం కేసులో అరవింద్‌ కుమార్‌ను ఏసీబీ ఏ2గా చేర్చింది.  

👉ఇక, ఇదే కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్‌ రెడ్డి నేడు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు.. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేయనున్నారు. ఇక, ఫార్ములా ఈ-కారు రేసులో కేటీఆర్‌.. రేపు ఏసీబీ విచారణను వెళ్లనున్నారు. అలాగే, ఈనెల 16వ తేదీన కేటీఆర్‌ ఈడీ విచారణకు హాజరుకానున్నట్టు తెలిపారు.

👉మరోవైపు.. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్(KTR) క్వాష్‌ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో, సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. కక్ష సాధింపు కారణంగానే తనపై ఈ కేసు పెట్టినట్టు కేటీఆర్‌. ఇదే సమయంలో తాను రాజ్యాంగబద్దంగా ఉన్న హక్కులను వినియోగించుకుంటానని చెప్పారు. న్యాయస్థానాలపై నమ్మకం ఉందని తెలిపారు. చివరకు న్యాయమే గెలుస్తుందని కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: నాకు ఉరిశిక్ష పడినట్టు కాంగ్రెస్‌ వాళ్లు ఫీలవుతున్నారు: కేటీఆర్‌
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)