Breaking News

ప్రమాణాలపై అవగాహన అవసరం: బీఐఎస్‌ సదస్సులో వక్తలు

Published on Fri, 12/29/2023 - 18:22

సాక్షి, హైద‌రాబాద్‌: భార‌తీయ ప్ర‌మాణాలు, నాణ్య‌త‌పై విద్యార్థులకు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు విద్యా సంస్థల్లో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) ఏర్పాటు చేసిన స్టాండ‌ర్డ్స్ క్ల‌బ్బుల ద్వారా విస్తృత ప్ర‌యోజ‌నాలున్నాయ‌ని వ‌క్త‌లు పేర్కొన్నారు. తెలంగాణలోని ప‌లు పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్ క‌ళాశాలలు, ప్ర‌భుత్వ‌, ప్రైవేట్‌ విద్యాసంస్థ‌ల్లో బీఐఎస్ ఏర్పాటు చేసిన రెండురోజుల శిక్ష‌ణ స‌ద‌స్సు శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో ముగిసింది.

స‌ద‌స్సు ముగింపు స‌మావేశానికి ముఖ్య అతిథులుగా సాంకేతిక విద్య బోర్డు కార్య‌ద‌ర్శి పుల్ల‌య్య‌, బీఐఎస్ సౌత్ రీజియ‌న్ డిప్యూటీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ యూఎస్‌పీ యాద‌వ్‌, సాంకేతిక విద్యాశాఖ బోర్డు డిప్యూటీ డైరెక్ట‌ర్ ఏ. స్వామి హాజ‌ర‌య్యారు. ఈ సమావేశంలో స్వామి మాట్లాడుతూ విద్యార్థుల‌కు విద్య‌తో పాటు మెరుగైన భ‌విత‌ను అందించే ఇలాంటి కార్య‌క్ర‌మంలో భాగ‌మైనందుకు సంతోషంగా ఉంద‌న్నారు.

భార‌తీయ ప్ర‌మాణాలు, నాణ్య‌త‌పై విద్యార్థి ద‌శ‌లోనే స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద్వారా  నాణ్య‌మైన స‌మాజం ఏర్ప‌డుతుంద‌ని స్వామి అభిప్రాయ‌ప‌డ్డారు. అనంత‌రం బీఐఎస్ డీడీజీఎస్ యూఎస్‌పీ యాద‌వ్ మాట్లాడుతూ మ‌న నిత్య జీవితంలో కీల‌క భూమిక వ‌హిస్తున్న భార‌తీయ ప్ర‌మాణాలపై ప్ర‌తీ ఒక్క‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించేందుకు బీఐఎస్ విస్తృత కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంద‌న్నారు. ఇందులో భాగంగానే బీఐఎస్ స్టాండర్డ్స్‌ క్లబ్బులు విద్యార్థుల్లో కొత్త నైపుణ్యాల్ని రూపొందించేందుకు దోహ‌ద‌ప‌డుతున్నాయ‌ని తెలిపారు.

ఇదీచదవండి..కాళేశ్వరంపై ప్రాజెక్టుపై జ్యుడీషియల్‌ విచారణ చేస్తాం

Videos

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)