Breaking News

బాలాపూర్‌ లడ్డూ వేలం.. మరోసారి రికార్డు ధర

Published on Tue, 09/17/2024 - 06:51

బాలాపూర్‌ గణేష్‌ నిమజ్జనం.. 

👉బాలాపూర్‌ లడ్డూ వేలం ప్రారంభమైంది. ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది కూడా లడ్డూ రికార్డు  స్థాయిలో వేలం జరిగింది. రూ.30లక్షల ఒక వేయ్యి పలికిన లడ్డూ. కొలను శంకర్‌ రెడ్డి అనే వ్యక్తి లడ్డూను దక్కించుకున్నారు. 

👉 మరికాసేపట్లో ప్రారంభం కానున్న బాలాపూర్‌ గణేషుడి లడ్డూ వేలంపాట

👉బాలాపూర్‌ బడా గణపతి నిమజ్జన కార్యక్రమం తుది దశకు చేరుకుంది. నేడు నిమజ్జనం సందర్భంగా బాలాపూర్‌ వినాయకుడు ఉద్వాసన పూజలు అందుకున్నాడు. అనంతరం,  వినాయకుడి ఊరేగింపు ప్రారంభమైంది. 

👉బాలాపూర్‌ వీధుల్లో గణపతిని ఊరిగేస్తుండగా వీధులన్నీ భక్తుల జన సందోహంతో నిండిపోయాయి. 

👉బాలాపూర్‌ నిమజ్జనం నేపథ్యంలో బాలాపూర్‌ వినాయకుడి ఊరేగింపు కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

👉ఇక, ఈసారి బాలాపూర్‌ లడ్డూ వేలం ప్రక్రియలో ఆరుగురు భక్తులు పాల్గొననున్నారు.

👉ఇప్పటికే  గత  సంవత్సరం  వేలంపాటలో పలికిన  27 లక్షల  రూపాయలను ఆరుగురు భక్తులు డిపాజిట్‌ చేశారు.

 

బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలంపాటకు 30 ఏళ్లు పూర్తి

  • వేలంపాట ప్రక్రియలో ఉత్సవ కమిటీ తాజాగా కొత్త నిబంధన 
  • పోటీదారులు ముందస్తుగా డబ్బులు డిపాజిట్‌ చేయాలని నిర్ణయం
  • గ్రామస్తుల నుంచి వేలంపాటకు తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలోనే ఈ నిబంధన
  • 1994లో తొలిసారి బాలాపూర్‌లో లడ్డూ వేలం పాట
  • మొదట రూ.450తో ప్రారంభం 
  • 2016లో రూ.14.65 లక్షలు, 
  • 2017లో రూ.15.60లక్షలు, 
  • 2018లో రూ.16.60 లక్షలు, 
  • 2019లో 17.60 లక్షలు, 
  • 2020లో కరోనా కారణంగా వేలం పాట రద్దు
  • 2021లో రూ.18.90 లక్షలు, 
  • 2022లో రూ.24.60 లక్షలు 
  • 2023లో బాలాపుర్‌ లడ్డూ రికార్డు స్థాయిలో రూ.27 లక్షలు
  • 2023లో లడ్డూను దక్కించుకున్న స్థానికేతరుడైన దాసరి దయానంద్‌రెడ్డి  
  • ఈ ఏడాది రూ.30 లక్షలు పలుకుతుందని అంచనా
  • బాలాపూర్‌ ముఖ్య కూడలిలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించడం ఆనవాయితీ 
  •  

 

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)