Breaking News

ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ లో సైతం..

Published on Thu, 04/03/2025 - 19:12

హైదరాబాద్: 70 ఏళ్ల వయసుకు పైబడిన వాళ్లకు ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఉన్న హాస్పిటల్స్ లో ఉచిత వైద్యం అందించేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఉన్న హాస్పిటల్స్ లో సైతం ఇది అమలు చేయాలని నిర్ణయించింది. ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీమ్ తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి 1 వతేదీ నుంచి అమల్లోకి వచ్చింది. 

ఈ పథకం ద్వారా 70 ఏళ్లు పైబడిన వయో వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం రూ. 5 లక్షల వరకూ ఆరోగ్య బీమా అందించనుంది. ఈ స్కీమ్ అమలుకు సంబంధించిన ఒక జాబితాను రాష్ట్ర వైద్య అధికారలు నెట్ వర్క్ హాస్పిటల్స్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ కార్డులో ఉన్న  వయసు ఆధారంగా కుటుంబలోని వయో వృద్ధులకు రూ. 5 లక్షల వరకూ ఉచిత వైద్యం పొందే అవకాశం ఏర్పడింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)