లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Breaking News
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్..
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్కు చుక్కెదురు
వైఎస్సార్సీపీ ఆఫీస్ చుట్టూ ముళ్ల కంచెలు
దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19కి చేరిన మృతుల సంఖ్య
ఏపీలో గూండా రాజ్.. మూడో రోజూ దౌర్జన్యకాండ
‘స్థానిక’ ఎన్నికలు: వైఎస్సార్సీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
దీప్కేను విడుదల చేసి.. సౌరవ్, ఆశుతోష్ను జైల్లోనే ఎందుకు ఉంచారు?
పసికందుపై అఘాయిత్యం, బతికుండగానే ఇసుకలో పాతేశాడు!
చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు కాల్పులు జరిపారు: సజ్జల
రైల్వే కౌంటర్ టికెట్లకు ఇక కొత్త సదుపాయం.. ఈ 27 నుంచే..
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు
లాఠీఛార్జ్ చేశారు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు: లేళ్ల అప్పిరెడ్డి
ఈసీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
చెన్నూర్లో ఉద్రిక్తత.. అధికారులపై పెట్రోల్, కారంతో దాడి
Published on Sat, 07/18/2026 - 14:47
సాక్షి, మంచిర్యాల: చెన్నూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దేవాదాయ శాఖ అధికారులకు, భూకబ్జాదారులకు మధ్య ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. జాతీయ రహదారి సమీపంలోని భూములను కబ్జాదారులు అక్రమంగా ఆధీనంలోకి తీసుకన్నారు. దీంతో ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి అధికారుల జేసీబీలతో ఆ ప్రాంతంలోకి వెళ్లారు. దీంతో అక్రమదారులు ఒక్కసారిగా దాడులకు తెగబడ్డారు.
దేవాదాయ శాఖ అధికారులపై పెట్రోల్ పోసి కారంపోడి జల్లి మరణాయుధాలతో వెంటాడారు. దీంతో తీవ్ర భయందోళనలకు గురైన అధికారులు వెంటనే అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
#
Tags : 1