బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
Breaking News
బంగారం కొన్నవాళ్లకు అలర్ట్! ఈ రూల్స్ తెలుసా?
తెలంగాణలో జనగణన 2027 నిర్వహణకు తేదీలు ఖరారు
40 ఏళ్లకే పక్షవాతం: ఎయిర్టెల్ మాజీ సీఓఓ సంచలన వ్యాఖ్యలు
ఎమ్మిగనూరు కూటమిలో భగ్గుమన్న వర్గ విభేదాలు
బాణాసంచా విషాదం: కాంగ్రెస్ కౌన్సిలర్, ఆమె భర్త దుర్మరణం
నవంబరు 25 వరకు, రాకెట్లు, ఏరియల్ క్రాకర్స్‌పై నిషేధం
కోర్టులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్.. కీలక పరిణామం
తప్పుడు ప్రచారం వద్దు : ఈ ముగ్గురు బిడ్డల్ని కాపాడుకుందాం!
ఆరుగుర్ని పొట్టన పెట్టుకున్న ఉన్మాది మృతి
AQI 400 దాటితే ప్రాణాలకే ప్రమాదమా.. ఏ స్థాయిలో ఏం జరుగుతుంది?
బాలికపై హత్యాచారం : నిందితుడు ఎన్కౌంటర్లో హతం
13న ప్రపంచం అంతం? 1960లోనే వెల్లడైన భవిష్యవాణి!
సీఎం కనిపించగానే టీవీపై చెప్పులు విసిరిన మహిళలు!
Pakistan: ప్రముఖ టీవీ యాంకర్ దారుణ హత్య!
షేక్ హసీనా సంచలన నిర్ణయం.. బంగ్లాకు పయనం
కారులో మంటలు.. ఆరుగురి సజీవదహనం!
రాకెట్లా దూసుకెళ్లిన బంగారం రేటు: నేటి ధరలు ఇలా..
‘టపాసుల పొగతో వ్యాధులు నయం’ బీజేపీ ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు!
yemen: 19 మంది భారతీయులకు విముక్తి.. స్వదేశానికి పయనం!
ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. గల్ఫ్‌లో హైటెన్షన్!
వివాహేతర సంబంధం.. మహిళ శరీరంపై కారం, జీడిరసం
Published on Tue, 09/15/2026 - 16:33
సాక్షి, జగిత్యాల: జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళపై కులపెద్దలు అమానుషంగా ప్రవర్తించారు. కోరుట్ల మండలం అయిలాపూర్‌లోని ఊరి పొలిమేరల్లో వివాహేతర సంబంధానికి సంబంధించిన పంచాయితీ పెట్టారు. ఈ నేపథ్యంలోనే మహిళను వివస్త్రను చేసి ఆమెపై దాడి చేశారు. శరీరంపై కారం, జీడిరసం పూసి వికృతానందం పొందారు.
అయితే తీవ్రమైన బాధతో బాధితురాలు కేకలు వేస్తున్న కనికరించకుండా పైశాచిక ఆనందం పొందారు. సాటి మహిళలతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ అమానుష ఘటనపై పోలీసులు సుమోటో కింద కేసు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags : 1