భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్
Breaking News
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజినీర్
Published on Thu, 09/25/2025 - 16:37
హనుమకొండ: తెలంగాణ రాష్ట్రంలో ఓ ఇంజినీర్ ఏసీబీకి చిక్కారు. హనుమకొండలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో గురువారం(సెప్టెంబర్ 25వ తేదీ) ఏసీబీ సోదాలు నిర్వహించగా అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్ పట్టుబడ్డారు.
కొడకండ్లలో స్కూల్ భవనం బిల్లుల మంజూరు కోసం 18వేలు లంచం అడిగి ఏసీబీకి దొరికిపోయారు రమేష్. . రూ.8వేలు తీసుకుంటు పట్టుబడ్డారు ఇంజినీర్ రమేష్. గతంలో రూ. 10 వేలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జనగామ డీఈవో ఆఫీస్లో రమేష్ పని చేస్తున్నారు.
#
Tags : 1