Breaking News

ఆర్మీలో నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం

Published on Sun, 03/23/2025 - 05:04

లక్డీకాపూల్‌ (హైదరాబాద్‌): ఇండియన్‌ ఆర్మీలో వివిధ కేటగిరీల్లో నియామకం కోసం ఔత్సాహిక అభ్యర్థులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్  , అప్లికేషన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సికింద్రాబాద్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ఆఫీస్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ మేజర్‌ పీ.సీ.రాయ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్, అగ్నివీర్‌ (క్లర్క్‌/స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌), అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌కు 10వ తరగతి, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌కు 8వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. 

అభ్యర్థులు తమ అర్హత ఆధారంగా ఏవైనా రెండు కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అలాగే ఐటీఐ, డిప్లొమా, ఎన్‌సీసీ అర్హత పొందిన అభ్యర్థులకు బోనస్‌ మార్కులుంటాయని, 13 భాషలలో కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఆన్‌లైన్‌లో జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు  www.joinindianarmy. nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

అభ్యర్థులు జూన్‌లో సంబంధిత సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డు పొందవచ్చని, అప్‌డేట్స్, ఈ–మెయిల్‌ ఐడీని వెబ్‌సైట్‌ ద్వారా పరిశీలించుకోవాలని సూచించారు. సలహాలు, సూచనలకు రిక్రూటింగ్‌ కార్యాలయం సికింద్రాబాద్‌ 040–27740205 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించవచ్చని రాయ్‌ పేర్కొన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)