విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?
Breaking News
ఎల్‌నినో అంటే భూతం కాదు.. కరువు: సీఎం రేవంత్
iPhone Duo క్రేజీ సేల్ : 5 నిమిషాల్లోనే ఆల్ స్టాక్ అవుట్
ప్రెగ్నెంట్ మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్ : డెలివరీ, శిశువు మృతి
కేఎల్ రాహుల్ అవుట్!.. భారత జట్టులో అతడికి చోటు
ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ లంచ్‌మోషన్ పిటిషన్
విడదల రజినీని నెట్టేసిన ఎస్ఐ.. కింద పడ్డ మాజీ మంత్రి!
బరువైన లెహంగా, నగలతో పెళ్లి కూతురి పరుగు : సీఎంకు విజ్ఞప్తి వైరల్
బాబు కుట్రలు.. సాక్ష్యాలతో బయటపెట్టిన వైఎస్ జగన్
ఏపీ రావణ కాష్ఠం.. బాబు సర్కార్ అష్ట కుట్రలు!
సీజేపీకి మద్దతు కాదు.. కేంద్రాన్ని టార్గెట్ చేసిన అన్నామలై!
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
వీటిని ఎన్నికలంటారా?: వైఎస్ జగన్
అడ్డగోలు అబద్ధాలు, డ్రామాలు ఎందుకు బాబూ?
ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం
ఐపీఎస్ అంకితా శర్మకు బిగ్ షాక్.. ఇలా జరిగిందేంటి?
మాల్దీవుల డబుల్ గేమ్.. భారత్‌కు వెన్నుపోటేనా?
రాష్ట్రపతి, సీజేఐకి ఎంపీ గురుమూర్తి లేఖ
ఈసీలో అంతర్గత పోరు.. కమిషనర్ల ఫిర్యాదుపై కేంద్రం వెనకడుగు!
ఇరాన్ మాస్టర్‌ప్లాన్.. ఎన్నికల వేళ ట్రంప్ ఉక్కిరిబిక్కిరి!
పరాకాష్టకు రెడ్‌బుక్ దాష్టీకాలు.. అవే దౌర్జన్యాలు, దాడులు
హైదరాబాద్‌లో మరో లిఫ్ట్ ప్రమాదం.. ఆర్ఎంపీ డాక్టర్ మృతి
Published on Sun, 04/13/2025 - 19:03
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మరో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. సూరారంలోని ఓ రెసిడెన్సీలో లిఫ్ట్ మీద పడటంతో అక్బర్ పాటిల్ (39) అనే ఆర్ఎంపీ వైద్యుడు మృతి చెందారు. అపార్ట్మెంట్ లిఫ్ట్ గుంతలో పడిన బంతిని తీసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ గుంతలోకి తలపెట్టినప్పుడు పైనుంచి ఒక్కసారిగా లిఫ్ట్ పడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
నగరంలో వరుస లిఫ్ట్ ప్రమాదాలు భయపెడుతున్నాయి. గత నెలలో నాంపల్లిలో లిఫ్ట్‌లో ఇరుక్కుని నరకం అనుభవించి చిన్నారి కన్నుమూసిన ఘటన తెలిసిందే. మరో ఘటనలో మెహదీపట్నంలోని ఆసిఫ్‌నగర్ ఠాణా పరిధి సంతోష్‌నగర్‌కాలనీలో నాలుగున్నరేళ్ల చిన్నారి సురేందర్ లిఫ్ట్‌లో ఇరుక్కుని మరణించడం విషాదం నింపింది.
#
Tags : 1