Breaking News

స్వాతంత్ర దినోత్సవం స్పెషల్‌.. అకాన్ ఆహ్వానం ఇదే..

Published on Tue, 08/13/2024 - 19:58

హైదరాబాద్‌: స్వాతంత్ర దినోత్సవం (ఆగస్ట్‌ 15) సందర్భంగా అకాన్‌ రెస్టారెంట్‌ ప్రత్యేకమైన ఫండ్‌ రైజింగ్‌ విందును ఏర్పాటు చేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. నిరుపేదల శిశువులకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ఈ ప్రత్యేక విందులో పాల్గొనాలని ఆహ్వానించింది. ఇక్కడ మధ్యాహ్నం అందించే పసందైన భోజనంతో పాటు.. చెఫ్‌లు, కళాకారులు ఒక మరపురాని అనుభూతిని అందిస్తారు. 

ఈ కార్యక్రమం ద్వారా  సేకరించిన ప్రతి రూపాయి.. ఎన్‌ఐసీయూ యూనిట్లలో నిరుపేద కుటుంబాలకు చెందిన నెలలు నిండని శిశువులకు మద్దతు ఇవ్వడానికి ఎక్స్‌ట్రామైల్ ఫౌండేషన్‌కు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. స్వాతంత్ర దినోత్సవం రోజు రుచికరమైన భోజనంతో పాటు, ఆహ్లాదకరమైన సితార్ ప్రదర్శన ఏర్పాటు చేసి అద్భుతమై అనుభవాన్ని అందిస్తాం.

ఈవెంట్స్‌ వివరాలు.. 

  • అగ్రశ్రేణి చెఫ్‌లు రూపొందించిన మాస్టర్‌పీస్‌ వంటలో పాల్లొని ప్రత్యేకమైన డైనింగ్ అనుభవం పొందండి  

  • లైవ్‌ సితార్ ప్రదర్శనలో పాల్గొని సంగీతాన్ని ఎంజాయ్‌ చేయండి.

  • ఇక్కడికి  వచ్చిన వారు  తమకు నచ్చిన విధంగా నిధులు చెల్లించవచ్చు.

  • నెలలు నిండని శిశువుల జీవితాల్లో మార్పు తీసుకురావటం కోసం ఓ గొప్ప సహాయక కార్యక్రమానికి మద్దతు  ఇవ్వవచ్చు.

  • వెరైటీ వంటకాలు రుచి చూడాలని, ఆనందంగా సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి, సామాజిక బాధ్యత కలిగి ఉన్నవారంతా  ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాతో చేరండి.

వివరాలు..
తేదీ: స్వాతంత్ర దినోత్సవం( ఆగస్ట్‌ 15)
సమయం: 12-4 PM
వేదిక: అకాన్, హైదరాబాద్
మరింత సమాచారం, రిజర్వేషన్ల కోసం సంప్రదించండి: 9649652222
https://akanhyd.com/aahvaanam/

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)