తెలంగాణలో 8 మంది నాన్‌కేడర్‌ ఎస్పీల బదిలీ

Published on Sat, 11/22/2025 - 18:11

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో పలువురు నాన్‌కేడర్‌ ఎస్పీల బదిలీ జరిగింది. ఎనిమిది మంది నాన్‌కేడర్‌ ఎస్పీలను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్‌ సీసీఎస్‌ డీసీపీగా అరవిందబాబు, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా సుదీంద్రలు బదిలీ  అయ్యారు. 

హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ డీసీపీగా  ఉన్న దార కవితను బదిలీ చేశారు. వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా ఆమెను బదిలీ చేశారు. ఐబొమ్మ రవి కేసును కవిత దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా కేసు విచారణ జరుగుతుండగానే కవిత బదిలీ జరిగింది. 

TG: భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)