Breaking News

రాష్ట్రవ్యాప్తంగా ‘సైబర్‌ జాగరూకత’

Published on Fri, 11/07/2025 - 06:22

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరాల నియంత్రణలో భాగంగా టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రజల్లో సైబర్‌ నేరాలపట్ల అవగాహన పెంచడం..సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సైబర్‌ జాగరూకత’పేరిట ప్రతినెలా మొదటి బుధవారం ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు టీజీ సీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖాగోయల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

బుధవారం సెలవు కావడంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా టీజీసీఎస్‌బీ, పోలీస్‌ సిబ్బంది ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని, పలు ప్రాంతాల్లో మారి్నంగ్‌ వాకర్స్‌ కోసం 117 సెషన్లు, విద్యార్థులు, వృద్ధులు, గృహిణులు, ప్రైవేటు ఉద్యోగులు ఇతర సాధారణ పౌరుల కోసం 387 అవగాహన సెషన్లు నిర్వహించినట్టు వెల్లడించారు. సైబర్‌ నేరగాళ్లకు చిక్కి మోసపోతే వెంటనే 1930 నేషనల్‌ సైబర్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు లేదా ‘వెబ్‌సైట్‌’లో ఫిర్యాదు చేయడం, డబ్బు పోయినట్టు గుర్తిస్తే వెంటనే సంబంధిత బ్యాంకులకు ఫోన్‌ చేసి బ్యాంకు ఖాతాను ఫ్రీజ్‌ చేసేలా కోరడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్టు శిఖాగోయల్‌ వెల్లడించారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)