Breaking News

తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌ల బదిలీ

Published on Wed, 01/03/2024 - 20:14

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. 23 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్‌ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇంతకముందే 26 మంది ఐఏఎస్‌ల బదీలీ చేసిన విషయం తెలిసిందే. కేవలం గంటల వ్యవధిలోనే ఐపీఎస్‌లకు కూడా స్థాన చలనం కల్పించడం గమనార్హం.

బదిలీ అయిన ఐపీఎస్‌లు వీరే..
►టెక్నికల్‌ సర్వీసెస్‌ అదనపు డీజీగా వీవీ శ్రీనివాసరావు నియామకం
►ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీఐజీగా రెమా రాజేశ్వరి
►మల్టీజోన్‌-7 డీసీపీగా జోయల్‌ డెవిస్‌
►సీఐడీ ఎస్పీగా రాజేంద్రప్రసాద్‌
►హైదరాబాద్‌ ట్రాఫిక్‌-3 డీసీపీగా వెంకటేశ్వర్లు
►సౌత్‌ ఈస్ట్‌​ జోన్‌ డీసీపీగా జానకీ దరావత్‌
►ఎల్బీనగర్‌ డీసీపీగా ప్రవీణ్‌కుమార్‌
►మేడ్చల్‌ డీసీపీగా నితికాపంత్‌
►మాదాపూర్‌ సీడీపీగా వినిత్‌
►కో-ఆర్డినేషన్‌ డీఐజీగా డా. గజారావ్‌ భూపాల్‌
►రాజేంద్రనగర్‌ డీసీపీగా శ్రీనివాస్‌

►రామగుండం సీపీగా ఎల్‌ఎస్‌ చౌహాన్‌
►మల్కాజ్‌గిరి డీసీపీగా పద్మజ
►నిర్మల్‌ ఎస్పీగా జానకీ షర్మీల
►ఖమ్మం సీపీగా సునీల్‌ దత్‌
►సీఐడీ ఎస్పీగా రాజేంద్ర ప్రసాద్‌
►ట్రాన్స్‌కో ఎస్పీగా ఉదయ్‌ కుమార్‌ రెడ్డి
►ఆదిలాబాద్‌ ఎస్పీగా గౌష ఆలం
►ములుగు ఎస్పీగా శబరీష్‌
►సిద్దిపేట ఎస్పీగా బీ అనురాధ
► కొత్తగూడెం ఎస్పీగా రోహిత్‌రాజు
►మెదక్‌ ఎస్పీగా బాలస్వామి
►జయశంకర్‌ భూపాలపల్లి ఓఎస్డీగా అశోక్‌ కుమార్‌

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు