Breaking News

40 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు తాత్కాలిక హాల్ట్‌లు.. స్పందన ఉంటే కొనసాగింపు

Published on Sat, 07/01/2023 - 08:47

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 40 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల స్టాపుల జాబితాను పెంచింది. ఇక నుంచి కొన్ని స్టేషన్లలో తాత్కాలికంగా ఆగనున్నట్లు పేర్కొంది. ఆరు నెలలు పరిశీలించి, ప్రయాణికుల నుంచి స్పందన మెరుగ్గా ఉంటే కొనసాగిస్తామని తెలిపింది.

తిరుపతి–లింగంపల్లి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌–భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్, చెన్నై–సికింద్రాబాద్‌–విశాఖ ఎక్స్‌ప్రెస్, నాగర్‌సోల్‌–నర్సాపూర్, లింగంపల్లి–నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్, భద్రాచలం రోడ్డు– బల్లార్షా ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్‌–హజ్రత్‌ నిజాముద్దీన్‌ దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌–రాయ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్, సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్, ఎర్నాకులం–పట్నా ఎక్స్‌ప్రెస్, మైసూరు–దర్బంగా భాగమతి ఎక్స్‌ప్రెస్, రామేశ్వరం–బెనారస్‌ ఎక్స్‌ప్రెస్, హజ్రత్‌ నిజాముద్దీన్‌–తిరుపతి çసంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌–మణుగూరు ఎక్స్‌ప్రెస్, చార్మినార్‌–పద్మావతి ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం–మహబూబ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్, ధర్మవరం–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్, కొండవీడు ఎక్స్‌ప్రెస్, యశ్వంతపూర్‌–లక్నో ఎక్స్‌ప్రెస్, కాచిగూడ–చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్, లోకమాన్య తిలక్‌–మధురై ఎక్స్‌ప్రెస్, లోకమాన్య తిలక్‌–కరైకల్‌ ఎక్స్‌ప్రెస్, నాగర్‌కోయల్‌–సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్, నాగర్‌కోయల్‌– కాచిగూడ ఎక్స్‌ప్రెస్, చెంగల్పట్టు–కాకినాడ ఎక్స్‌ప్రెస్, డెల్లా ఎక్స్‌ప్రెస్, హిమసాగర్‌ ఎక్స్‌ప్రెస్, పూరి–తిరుపతి ఎక్స్‌ప్రెస్, బిలాస్‌పూర్‌–ఎక్స్‌ప్రెస్, తిరుపతి–కాకినాడ టౌన్‌ ఎక్స్‌ప్రెస్, రాప్తి సాగర్‌ ఎక్స్‌ప్రెస్, గుంటూరు–రాయగడ ఎక్స్‌ప్రెస్, గుంటూరు–నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్‌–కాచిగూడ ఎక్స్‌ప్రెస్, సెవెన్‌హిల్స్‌ ఎక్స్‌ప్రెస్, యలహంక–కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లలో కొన్ని తాత్కాలిక స్టాపులను ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలు, సంఘాలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల ఆధారంగా దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)