Breaking News

టీ20 ప్రపంచకప్‌కు అర్హత.. బిజీ బిజీ షెడ్యూల్‌తో జింబాబ్వే..!

Published on Wed, 07/20/2022 - 12:21

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జింబాబ్వే.. రాబోయే రెండు నెలల్లో బిజీ బిజీ షెడ్యూల్‌తో గడపనుంది. కాగా 18 ఏళ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు జింబాబ్వే వెళ్లనుంది. అయితే ఈ పర్యటనకు ముందు వెళ్లే ముందు జింబాబ్వే.. స్వదేశంలో బంగ్లాదేశ్‌, భారత్‌లతో వరుస సిరీస్‌లలో తలపడనుంది. తొలుత బంగ్లాదేశ్‌తో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో జింబాబ్వే తలపడనుంది.

జూలై 30న హరారే వేదికగా జరగనున్న తొలి టీ20తో బం‍గ్లా టూర్‌ ప్రారంభం కానుంది. అనంతరం 2016 తర్వాత తొలి సారి జింబాబ్వే పర్యటనకు భారత్‌ రానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్‌ ఐసీసీ వన్డే సూపర్‌ లీగ్‌లో భాగంగా జరగనుంది. హరారే వేదికగా ఆగస్ట్ 18న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ ముగిసిన తర్వాత జింబాబ్వే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు జింబాబ్వే ఆడనుంది.
చదవండి: Ind Vs WI ODI Series: వాళ్లంతా లేరు కాబట్టి మా పని ఈజీ.. మేమేంటో చూపిస్తాం: విండీస్‌ కెప్టెన్‌

Videos

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

జగన్ హయాంలో స్కాం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది: పోతిన మహేష్

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

Photos

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)