వెస్టిండీస్‌ టూర్‌కు ముందు చాహల్‌ కీలక నిర్ణయం.. మరో లీగ్‌లో ఆడేందుకు!

Published on Mon, 06/26/2023 - 11:03

ఐపీఎల్‌-2023 తర్వాత క్రికెట్‌కు దూరంగా ఉన్న టీమిండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్ వెస్టిండీస్‌ సిరీస్‌తో తిరిగి మైదానంలో అడుగుపెట్టన్నాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో చాహల్‌ చోటు దక్కింది. అయితే విండీస్‌ పర్యటనకు వెళ్లే ముందు చాహల్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు.  చాహల్  గ్లోబల్ చెస్ లీగ్‌లో పాల్గొనేందుకు సిద్దమయ్యాడు.

ఈ లీగ్‌లో  ఆల్పైన్ వారియర్స్ జట్టుతో చాహల్‌ జట్టుకట్టాడు. కాగా క్రికెట్, చెస్ రెండింటిలోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడు చాహల్‌ అన్న సంగతి తెలిసిందే. చాహల్‌ ఓ వైపు క్రికెట్‌లో బీజీబీజీగా ఉన్నప్పటికీ.. ఖాళీ సమాయాల్లో మాత్రం చెస్‌మాస్టర్‌గా మారుతుంటాడు. ఇప్పుడు మరోసారి తన మాస్టర్‌మైండ్‌ను చూపించేందుకు చాహల్‌ సిద్దమయ్యాడు.

కాగా గ్లోబల్ చెస్ లీగ్‌ ప్రపంచ చెస్‌ ఫ్రాంచైజీ లీగ్‌లో అత పెద్దది. ఇక ఈ విషయాన్ని చాహల్ కూడా దృవీకరించాడు. స్టీల్‌ ఆర్మీ(ఆల్పైన్ వారియర్స్) జట్టులో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఆల్పైన్ వారియర్స్‌ ఛాంపియన్స్‌ నిలవాలని కోరుకుంటున్నాను. ఆల్‌ ది బెస్ట్‌ స్టీల్‌ ఆర్మీ అంటూ ట్విటర్‌లో చాహల్‌ పేర్కొన్నాడు.

విండీస్‌తో వన్డేలకు భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.
చదవండి: 

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)