Breaking News

యూసుఫ్ పఠాన్ ఊచకోత.. కేవలం 11 బంతుల్లోనే

Published on Tue, 08/22/2023 - 08:53

యూఎస్‌ మాస్టర్‌ టీ10 లీగ్‌లో న్యూజెర్సీ లెజెండ్స్‌  రెండో విజయం నమోదు చేసింది. ఫ్లోరిడా వేదికగా కాలిఫోర్నియా నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో న్యూజెర్సీ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కాలిఫోర్నియా నైట్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.

కాలిఫోర్నియా బ్యాటర్లలలో కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 31 బంతుల్లో 8 సిక్స్‌లు, 3ఫోర్లతో 75 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. న్యూజెర్సీ బౌలర్లలో ట్రిగో, బార్నవాల్‌ తలా వికెట్‌ పడగొట్టారు.

యూసుఫ్ పఠాన్ ఊచకోత.. 
117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజెర్సీ లెజెండ్స్‌ 4 వికెట్లు కోల్పోయి 9.4 ఓ‍వర్లలో ఛేదించింది. టీమిండియా మాజీ ఆటగాడు, న్యూజెర్సీ బ్యాటర్‌ యూసుఫ్ పఠాన్ సునామీ ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 11 బంతుల్లో 4 సిక్స్‌లు, 2 ఫోర్లతో 35 పరుగులు చేసి న్యూజెర్సీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు నమాన్‌ ఓజా(25) పరుగులతో రాణించాడు. మరో మ్యాచ్‌లో అట్లాంటా రైడర్స్‌పై 7 వికెట్ల తేడాతో న్యూయార్క్‌ వారియర్స్‌ విజయం సాధించింది.
చదవండి: Asia Cup 2023 Team India Squad: అందుకే చాహల్‌కు జట్టులో చోటివ్వలేదు.. ఆ విషయంలో కుల్దీప్ బెటర్‌!

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)