సిరాజ్‌ దెబ్బకు అల్లాడిపోయిన లబుషేన్‌

Published on Wed, 06/07/2023 - 16:38

డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ దెబ్బకు ఆస్ట్రేలియా బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ అల్లాడిపోయాడు. ఇన్నింగ్స్‌ 8వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. అంతకముందు ఓవర్లోనే ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజాను డకౌట్‌గా పెవిలియన్‌ చేర్చిన సిరాజ్‌ మంచి జోరు మీద ఉన్నాడు. ఖవాజా ఔట్‌ కాగానే క్రీజులోకి వచ్చిన లబుషేన్‌ కుదురుకునే ప్రయత్నం చేశాడు.

కాగా 8వ ఓవర్‌ తొలి బంతిని సిరాజ్‌ 143 కిమీ వేగంతో విసిరాడు. బంతి నేరుగా వచ్చి లబుషేన్‌ ఎడమ బొటనవేలిని తాకుతూ వెళ్లింది. దీంతో బ్యాట్‌ను కిందపడేసిన లబుషేన్‌ నొప్పితో అల్లాడిపోయాడు. ఫిజియో వచ్చి పరిశీలించిన అనంతరం లబుషేన్‌ మళ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: WTC Final: నల్ల రిబ్బన్లతో టీమిండియా, ఆసీస్‌ ఆటగాళ్లు?

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)