Breaking News

WPL 2023: మ్యాచ్‌ 30 నిమిషాలు ఆలస్యంగా..

Published on Sat, 03/04/2023 - 17:20

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్‌ 2023) తొలి ఎడిషన్‌ శనివారం అట్టహాసంగా ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ అరగంట ఆలస్యంగా ప్రారంభం కానున్నట్లు నిర్వహాకులు తెలిపారు. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌ 8గంటలకు మొదలుకానుంది. టాస్‌ కూడా రాత్రి 7:30 గంటలకు వేయనున్నారు. తొలిసారి వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్ జరుగుతుండడంతో బీసీసీఐ ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని చూస్తోంది. 

ఈ మేరకు ఇవాళ సాయంత్రం 6:25 గంటలకు గ్రాండ్‌గా డబ్ల్యూపీఎల్‌ ప్రారంభోత్సవ వేడుక జరగనుంది. బాలీవుడ్‌ స్టార్స్‌ కియరా అద్వానీ, కృతి సనన్‌ సహా టాప్‌ స్టార్స్‌ అంతా సందడి చేయనున్నారు. ఆ తర్వాత టాప్‌ సింగర్‌ ఎపీ డిల్లాన్‌తో మ్యూజికల్‌చాట్‌బస్టర్స్‌ ఏర్పాటు చేశారు. వీటికి కాస్త సమయం ఎక్కువ ఉండడంతో మ్యాచ్‌ను అరగంట ఆలస్యంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

తొలిరోజు ​కావడంతో ప్రారంభోత్సవ వేడుకల దృశ్యా మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుండగా.. రేపటి నుంచి షెడ్యూల్‌ ప్రకారమే జరగనుంది. ఒక మ్యాచ్‌ ఉంటే రాత్రి గం 7:30 నుంచి... రెండు మ్యాచ్‌లు ఉన్న రోజు తొలి మ్యాచ్‌ 3:30 గంటల నుంచి... రెండో మ్యాచ్‌ రాత్రి 7:30 గంటల నుంచి మొదలవుతుంది.

చదవండి: రిఫరీపై ఆటగాళ్ల మూకుమ్మడి దాడి

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)