Breaking News

WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరులో గుజరాత్‌..

Published on Thu, 03/16/2023 - 19:24

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌ మొదలైంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ వుమెన్‌ బౌలింగ్‌ ఏంచుకుంది. ఈ టోర్న‌మెంట్‌లో నాలుగు విజ‌యాల‌తో రెండో స్థానంలో ఉన్న ప‌టిష్ట‌మైన ఢిల్లీని గుజ‌రాత్ నిలువ‌రిస్తుందా? అనేది ఆస‌క్తిక‌రం. గుజ‌రాత్ ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క మ్యాచ్ మాత్ర‌మే గెలిచింది. అది కూడా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపైన‌. దాంతో, ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ పోటీలో నిల‌వాల‌ని స్నేహ్ రానా సేన భావిస్తోంది.

షఫాలీ వర్మ, మెగ్‌ లానింగ్‌, అలైస్‌ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్‌, జెస్‌ జొనాసెన్‌, కాప్‌లతో ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో కూడా కాప్‌,శిఖా పాండే, రాధా యాదవ్‌లతో బాగానే ఉంది. మరోవైపు గుజరాత్‌ జెయింట్స్‌ తమ ప్రయాణాన్ని పడుతూ లేస్తూ కొనసాగిస్తుంది.హర్లిన్‌ డియోల్‌, అష్లీ గార్డనర్‌, సోఫియా డంక్లీలు రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో మాత్రం కిమ్‌ గార్త్‌, తనూజా కన్వర్‌లతో పటిష్టంగా ఉంది. కెప్టెన్‌గా స్నేహ్‌రాణా రాణిస్తున్నప్పటికి ఆటలో మాత్రం నిలకడ చూపలేకపోతుంది.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు : మేగ్ లానింగ్ (కెప్టెన్), ష‌ఫాలీ వ‌ర్మ‌, మ‌రిజానే కాప్, జెమీమా రోడ్రిగ్స్, అలిసే క్యాప్సే, జెస్ జొనాసెన్, తానియా భాటియా (వికెట్ కీప‌ర్), అరుంధ‌తి రెడ్డి, శిఖా పాండే, పూన‌మ్ యాద‌వ్. రాధా యాద‌వ్

గుజ‌రాత్ జెయింట్స్ జ‌ట్టు : లారా వోల్వార్డ్త్‌, సోఫీ డంక్లే, స్నేహ్ రానా (కెప్టెన్), హ‌ర్లీన్ డియోల్, అష్ గార్డ్‌న‌ర్, ద‌య‌లాన్ హేమ‌ల‌త‌, అశ్విని కుమారి, సుష్మా వ‌ర్మ (వికెట్ కీప‌ర్), కిమ్ గార్త్, త‌నుజా క‌న్వ‌ర్, మ‌న్సీ జోషి

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)