Breaking News

ఓటమెరుగని ముంబై ఇండియన్స్‌ను గుజరాత్‌ నిలువరిస్తుందా?

Published on Tue, 03/14/2023 - 19:28

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌ తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన గుజరాత్‌ జెయింట్స్‌ ఫీల్డింగ్‌ ఏంచుకుంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ముంబై ఇండియన్స్‌ టాప్‌లో ఉండగా.. గుజరాత్‌ జెయింట్స్‌ నాలుగు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 143 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది.

ఈ టోర్న‌మెంట్‌లో ఓట‌మన్న‌దే ఎరుగ‌ని ముంబైని గుజ‌రాత్ నిలువ‌రిస్తుందా? లేదా? అనేది చూడాలి. ముంబై బ్యాట‌ర్లు హేలీ మాథ్యూస్, య‌స్తికా భాటియా, నాట్ సీవ‌ర్ బ్రంట్, అమేలియా కేర్ ఫామ్‌లో ఉన్నారు. ఇసీ వాంగ్, సైకా ఇషాక్ బౌలింగ్‌లో స‌త్తా చాటుతున్నారు. ఇక గుజ‌రాత్ విష‌యానికొస్తే… ఓపెన‌ర్లు మేఘ‌న‌, సోఫీ భారీ స్కోర్ చేయ‌డం లేదు. హ‌ర్లీన్ ఒక్కామే రాణిస్తోంది. ఈ లీగ్‌లో ఒక్క విజ‌యం మాత్ర‌మే సాధించిన గుజ‌రాత్, టాప్ గేర్‌లో ఉన్న ముంబైతో ఎలా ఆడ‌నుంది? అనేది ఆస‌క్తిక‌రం.

గుజ‌రాత్ జెయింట్స్: సబ్బినేని మేఘ‌న‌, సోఫీ డంక్లే, స్నేహ్ రానా (కెప్టెన్), హ‌ర్లీన్ డియోల్, అష్ గార్డ్‌న‌ర్, ద‌య‌లాన్ హేమ‌ల‌త‌, అన్న‌బెల్ సథ‌ర్‌లాండ్, సుష్మా వ‌ర్మ (వికెట్ కీప‌ర్), కిమ్ గార్త్, త‌నుజా క‌న్వ‌ర్, మ‌న్సీ జోషి.

ముంబై ఇండియ‌న్స్:  హేలీ మాథ్యూస్, య‌స్తికా భాటియా(వికెట్ కీప‌ర్), నాట్ సీవ‌ర్ బ్రంట్, హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), ధారా గుజ్జ‌ర్, అమేలియా కేర్, ఇసీ వాంగ్, అమ‌న్‌జోత్ కౌర్, హుమారియా కాజీ, జింతిమ‌ణి క‌లిత‌, సాయిక్ ఇషాక్

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)