Breaking News

సాధారణ స్కోరుకే పరిమితం.. ఢిల్లీ టార్గెట్‌ 148

Published on Thu, 03/16/2023 - 21:02

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ వుమెన్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఓపెనర్‌ లారా వోల్వార్డాట్‌ (45 బంతుల్లో 57, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌), అష్లే గార్డనర్‌(33 బంతుల్లో 51 పరుగులు, 9 ఫోర్లు), హర్లిన్‌ డియోల్‌ 31 పరుగులు రాణించడంతో గుజరాత్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

లారా, అష్లే గార్డనర్‌లు మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించి గుజరాత్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో జెస్‌ జొనాసెన్‌ రెండు వికెట్లు తీయగా.. అరుంధతి రెడ్డి, మారిజెన్నె కాప్‌ చెరొక వికెట్‌ తీశారు. 

టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన‌ గుజ‌రాత్ జెయింట్స్ మొద‌టి ఓవ‌ర్‌లోనే వికెట్ కోల్పోయింది. ఓపెన‌ర్ సోఫీ డంక్లీ (4) ఔట్ అయింది. మ‌రిజానే కాప్ వేసిన ఆఖ‌రి బంతికి లాంగాఫ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. కుదురుకున్న‌ హ‌ర్లీన్ డియోల్ (31) ను జొనాసెన్ రెండో వికెట్‌గా వెన‌క్కి పంపింది. దాంతో, గుజ‌రాత్ జ‌ట్టు 53 ర‌న్స్ వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ త‌ర్వాత‌.. ఓపెన‌ర్ లారా వోల్వార్డట్‌, అష్లే గార్డ్‌న‌ర్ గుజ‌రాత్‌ను ఆదుకున్నారు. తొలి మ్యాచ్‌లో విఫ‌ల‌మైన ఆమె కీల‌క మ్యాచ్‌లో రాణించింది. డ‌బ్ల్యూపీఎల్‌లో తొలి హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేసింది. 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)