Breaking News

లీగ్‌లో ఆఖరి మ్యాచ్‌.. ఢిల్లీతో యూపీ వారియర్జ్‌...

Published on Tue, 03/21/2023 - 19:50

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌లో భాగంగా ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్, యూపీ వారియ‌ర్స్ త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మెగ్‌ లానింగ్ ఫీల్డింగ్ ఏంచుకుంది. ఈ మ్యాచ్‌లో యూపీ కీల‌క ప్లేయ‌ర్‌ గ్రేస్ హ్యారిస్‌తో పాటు ఓపెన‌ర్ దేవికా వైద్య‌, స్పిన్న‌ర్ రాజేశ్వ‌రి గైక్వాడ్‌కు విశ్రాంతినిచ్చింది.

వాళ్ల స్థానంలో య‌ష‌శ్రీ‌, ష‌బ్నం ఇస్మాయిల్ తుది జ‌ట్టులోకి వ‌చ్చారు. ఢిల్లీ మాత్రం గ‌త మ్యాచ్‌లో ఆడిన జ‌ట్టుతోనే బ‌రిలోకి దిగ‌నుంది.  ఇక ఇరుజట్ల మధ్య జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ వుమెన్‌ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఢిల్లీ క్యాపిట‌ల్స్: మెగ్ లానింగ్ (కెప్టెన్), ష‌ఫాలీ వ‌ర్మ‌, మ‌రిజానే కాప్, జెమీమా రోడ్రిగ్స్, అలిసే క్యాప్సే, జెస్ జొనాసెన్, తానియా భాటియా (వికెట్ కీప‌ర్), అరుంధ‌తి రెడ్డి, శిఖా పాండే, పూన‌మ్ యాద‌వ్. రాధా యాద‌వ్.

యూపీ వారియ‌ర్స్:  అలిసా హేలీ (కెప్టెన్), శ్వేతా షెరావ‌త్, కిర‌ణ్ న‌వ‌గిరే, త‌హ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శ‌ర్మ‌, సోఫీ ఎకిల్‌స్టోన్, సిమ్రాన్ షేక్, ప‌ర్ష‌వీ చోప్రా, అంజ‌లీ స‌ర్వానీ, సొప్ప‌దండి య‌ష‌శ్రీ‌, ష‌బ్నం ఇస్మాయిల్.

Videos

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో బిగ్ అప్‌డేట్

జోహార్ చంద్రబాబు.. జోహార్ లోకేష్.. గంటా కొడుకు అత్యుత్సాహం

బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం

పసి మనసులను చంపేస్తోన్న వివాహేతర సంబంధాలు

ఎల్లో మీడియా వేషాలు

Photos

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)