Breaking News

RCB: స్మృతి మంధాన సహా ఆర్సీబీ కొన్న ప్లేయర్లు వీరే.. పర్సులో ఎంత ఉందంటే?

Published on Tue, 02/14/2023 - 11:27

WPL 2023 Auction- RCB Women Squad: మహిళా ప్రీమియర్‌ లీగ్‌-2023 వేలంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అత్యధిక ధర వెచ్చించి స్మృతి మంధానను సొంతం చేసుకుంది. భారత మహిళా క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ను భారీ మొత్తం చెల్లించి హైలైట్‌గా నిలిచింది. ముంబైలో సోమవారం (ఫిబ్రవరి 13) జరిగిన ఈ వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసిన ప్లేయర్లు వీరే..

►స్మృతి మంధాన-    రూ.3.40 కోట్లు 
►రిచా ఘోష్‌-    రూ.1.90 కోట్లు 
►ఎలీస్‌ పెర్రీ-    రూ.1.70 కోట్లు 
►రేణుక సింగ్‌-    రూ.1.50 కోట్లు 

►సోఫీ డివైన్‌-    రూ.50 లక్షలు 
►హీతెర్‌ నైట్‌-    రూ.40 లక్షలు 
►మేగన్‌ షుట్‌-    రూ.40 లక్షలు 
►కనిక అహుజ-    రూ.35 లక్షలు 

►డేన్‌వాన్‌ నికెర్క్‌-    రూ.30 లక్షలు 
►ఎరిన్‌ బర్న్స్‌ -   రూ.30 లక్షలు 
►ప్రీతి బోస్‌ -       రూ.30 లక్షలు 
►కోమల్‌ జంజద్‌ -   రూ.25 లక్షలు 

►ఆశ శోభన-    రూ.10 లక్షలు 
►దిశ కాసత్‌ -       రూ.10 లక్షలు 
►ఇంద్రాణి రాయ్‌-    రూ.10 లక్షలు 
►పూనమ్‌ ఖేమ్నర్‌-    రూ.10 లక్షలు 

►సహన పవార్‌-    రూ.10 లక్షలు 
►శ్రేయాంక పాటిల్‌-    రూ.10 లక్షలు 
►మొత్తం ప్లేయర్లు: 18   విదేశీ ప్లేయర్లు: 6
ఈ మేరకు ప్లేయర్ల కొనుగోలు ఖర్చు చేసిన మొత్తం పోగా.. ఆర్సీబీ పర్సులో రూ. 10 లక్షలు మిగిలిపోయాయి.

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)