Breaking News

సెమీస్‌కు దూసుకెళ్లిన వరల్డ్‌ నెంబర్‌వన్‌ స్వియాటెక్‌

Published on Wed, 06/07/2023 - 19:31

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో మహిళల టెన్నిస్‌ నెంబర్‌వన్‌ ఇగా స్వియాటెక్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. హ్యాట్రిక్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌పై కన్నేసిన స్వియాటెక్‌ దానిని సొంతం చేసుకోవడానికి మరో రెండడుగుల దూరంలో ఉంది. బుధవారం క్వార్టర్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ అమెరికాకు చెందిన కోకో గాఫ్‌పై 6-4, 6-2 వరుస సెట్లలో ఓడించింది. మ్యాచ్‌లో ఒక ఏస్‌ సందించిన స్వియాటెక్‌ నాలుగు బ్రేక్‌ పాయింట్స్‌ సాధించగా..  రెండు ఏస్‌లు సందించడంతో పాటు రెండు డబుల్‌ ఫాల్ట్స్‌ చేసిన కోకో గాఫ్‌ ఒకే ఒక్క బ్రేక్‌ పాయింట్‌ సాధించింది.

మరో క్వార్టర్స్‌లో బ్రెజిల్‌కు చెందిన హదాద్‌ మయియా .. ట్యునిషియాకు చెందిన జెబర్‌పై 3-6, 7-6,6-1తో గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టింది. గురువారం జరగనున్న సెమీస్‌లో బ్రెజిల్‌కు చెందిన హదాద్‌ మయియాతో స్వియాటెక్‌ తలపడనుంది.

చదవండి: 'పదేళ్లుగా మేజర్‌ టైటిల్‌ లేదు.. ఇంత బద్దకం అవసరమా?'

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)