Breaking News

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌.. వెస్టిండీస్‌ కీలక నిర్ణయం!

Published on Thu, 06/29/2023 - 10:17

జింబాబ్వే వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌-2023లో వెస్టిండీస్‌ దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసింది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడి వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. విండీస్‌ సూపర్‌ సిక్స్‌కు క్వాలిఫై అయినప్పటికి.. ప్రపంచకప్‌ ఆడేందుకు భారత గడ్డపై అడుగుపెట్టాలంటే అద్భుతాలు జరగాల్సిందే.

ఇక  సూపర్‌ సిక్స్‌ రౌండ్‌ ప్రారంభానికి ముందు వెస్టిండీస్‌ క్రికెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ మధ్యలో తప్పుకున్న స్పిన్నర్‌ యాన్నిక్ కారియా స్థానంలో మరో స్పిన్నర్‌  కెవిన్ సింక్లైర్ విండీస్‌ క్రికెట్‌ భర్తీ చేసింది. ఈ ఈవెంట్‌ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్‌ సెషన్‌లో యాన్నిక్ కారియాకు గాయమైంది.

బంతి అతడి ముక్కుకు బలంగా తాకడంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. సూపర్‌ సిక్స్‌లో భాగంగా వెస్టిండీస్‌ తమ తొలి మ్యాచ్‌లో జులై 1న స్కాట్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు  కెవిన్ సింక్లైర్ విండీస్‌ జట్టుతో కలవనున్నాడు. ఇక కెవిన్ సింక్లైర్ రీప్లేస్‌మెంట్‌ను ఈవెంట్ టెక్నికల్ కమిటీ కూడా ఆమోదించింది.
చదవండి: #ICCWorldCup2023: విండీస్‌కు చివరి చాన్స్‌; అసాధ్యమని తెలుసు.. అలా జరిగితే మాత్రం!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)