Breaking News

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. సౌరవ్‌ గంగూలీ రికార్డుపై కన్నేసిన జో రూట్‌

Published on Thu, 10/05/2023 - 12:28

వన్డే ప్రపంచకప్‌-2023కు సర్వం సిద్దమైంది. అహ్మదాబాద్‌ వేదికగా మరో కొన్ని గంటల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభం కానుంది. 

కాగా కివీస్‌తో తొలి మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో రూట్‌ మరో 20 పరుగులు సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన 15వ ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఇప్పటివరకు 428 ఇన్నింగ్స్‌లు ఆడిన రూట్‌.. 18555 పరుగులు చేశాడు.  

ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీని అధిగమిస్తాడు. గంగూలీ తన అంతర్జాతీయ కెరీర్‌లో 18575 పరుగులు సాధించాడు. అదేవిధంగా ఈ వరల్డ్‌కప్‌ టోర్నీలో 445 పరుగులు చేస్తే 19000 పరుగుల మైలు రాయిని అందుకుంటాడు. రూట్‌ తన వన్డే కెరీర్‌లో 6246 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఇంగ్లండ్‌ క్రికెటర్‌గా రూట్‌(758 పరుగులు) కొనసాగుతున్నాడు.

ఇంగ్లండ్‌ తుది జట్టు(అంచనా): జానీ బెయిర్‌స్టో, డేవిడ్‌ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్‌, జోస్‌ బట్లర్, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్
చదవండి: గంభీర్‌ ఓ యోధుడు.. చాలా మంది అపార్ధం చేసుకున్నారు: అశ్విన్‌

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)