Breaking News

ట్రావిస్ హెడ్‌ విధ్వంసకర సెంచరీ.. వరల్డ్‌కప్‌ అరంగేట్రంలోనే!

Published on Sat, 10/28/2023 - 12:46

ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ తన వన్డే వరల్డ్‌కప్‌ ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. వన్డే ప్రపంచపకప్‌-2023లో భాగంగా ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా తలపడుతోంది. తొలి ఐదు మ్యాచ్‌లకు గాయం కారణంగా దూరంగా ఉన్న హెడ్‌కు.. కివీస్‌తో మ్యాచ్‌లో మాత్రం చోటు దక్కింది. తన వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లోనే హెడ్‌ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.

కివీస్‌ బౌలర్లను హెడ్‌ ఊచకోత కోశాడు. కేవలం 59 బంతుల్లోనే హెడ్‌ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 67 బంతులు ఎదుర్కొన్న హెడ్‌.. 10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 109 పరుగులు చేసి ఔటయ్యాడు. అదే విధంగా  వార్నర్‌తో కలిసి తొలి వికెట్‌కు 175 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

ఇక తన తొలి వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిన పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తరపున ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా హెడ్‌ రికార్డులకెక్కాడు. అదే విధంగా వన్డే ప్రపంచకప్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన ఐదో ఆసీస్‌ క్రికెటర్‌గా హెడ్‌ నిలిచాడు.
చదవండి: WC 2023: అంతా తెలిసే చేశావంటే నిన్నేమనుకోవాలి? నువ్వింకా ఏ లోకంలో ఉన్నావు?

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి