Breaking News

మూడో రౌండ్లో అర్జున్, గుకేశ్‌

Published on Thu, 11/06/2025 - 04:41

పనాజీ: ప్రపంచకప్‌ చెస్‌ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌ మాస్టర్, భారత నంబర్‌ వన్‌ ఇరిగేశి అర్జున్‌... ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్లో అర్జున్‌ 2–0తో పెట్రోవ్‌ మార్టిన్‌ (బల్గెరియా)పై... గుకేశ్‌ 1.5–0.5తో నోగేర్బెక్‌ కాజిబెక్‌ (కజకిస్తాన్‌)పై గెలుపొందారు. 

ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌ మాస్టర్లు పెంటేల హరికృష్ణ, కార్తీక్‌ వెంకటరామన్‌ కూడా మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్లో హరికృష్ణ 1.5–0.5తో నెస్తేరోవ్‌ (రష్యా)పై, కార్తీక్‌ వెంకటరామన్‌ 1.5–0.5తో అరవింద్‌ చిదంబరం (భారత్‌)పై విజయం సాధించారు.  

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)