Breaking News

ఫైనల్లో జ్యోతి సురేఖ బృందం.. విజయవాడ అమ్మాయికి ఆరో పతకం ఖరారు

Published on Thu, 08/03/2023 - 10:02

బెర్లిన్‌ (జర్మనీ): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌ మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో వెన్నం జ్యోతి సురేఖ, అదితి, పరిణీత్‌ కౌర్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన టీమ్‌ ఈవెంట్‌లో రెండో సీడ్‌గా నేరుగా రెండో రౌండ్‌ మ్యాచ్‌ ఆడిన భారత జట్టు 230–228తో తుర్కియే జట్టుపై గెలిచి క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది.

క్వార్టర్‌ ఫైనల్లో టీమిండియా 228–226తో చైనీస్‌ తైపీపై, సెమీఫైనల్లో 220–216తో కొలంబియాపై నెగ్గి ఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగే ఫైనల్లో మెక్సికోతో భారత్‌ ఆడుతుంది. తాజా ప్రదర్శనతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి సురేఖకు ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో ఆరో పతకం ఖరారైంది.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)