Breaking News

కేన్‌ విలియమ్సన్‌ అరుదైన రికార్డు.. తొలి న్యూజిలాండ్‌ ఆటగాడిగా

Published on Thu, 01/05/2023 - 15:34

టెస్టు క్రికెట్‌లో న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 7000 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి కివీస్‌ ఆటగాడిగా విలియమ్సన్‌ రికార్డులకెక్కాడు.

పాకిస్తాన్‌తో రెండో టెస్టు సందర్భంగా రెండో ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేసిన కేన్‌మామ ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇక ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్‌లో ఈ రికార్డు సాధించిన జాబితాలో విలియమ్సన్‌ ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ ఆటగాళ్లు హషీమ్ ఆమ్లా, రికీ పాంటింగ్, రాహుల్ ద్రవిడ్, కుమార సంగక్కర ఉన్నారు.

కాగా డ్రాగా ముగిసిన తొలి టెస్టులో విలిమ్సన్‌ డబుల్‌ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.  ఇక పాక్‌-న్యూజిలాండ్‌ రెండో టెస్టు కూడా డ్రా దిశగా సాగుతోంది. నాలుగో రోజు టీ విరామానికి న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకుని 192 పరుగులు చేసింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)