Breaking News

చిచ్చర పిడుగు.. అశ్విన్ సూరజ్‌..

Published on Wed, 01/28/2026 - 08:53

హైదరాబాద్‌కు చెందిన వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్‌ పుల్ల అశ్విన్ సూరజ్‌ ఇంగ్లాండ్‌ పిచ్‌పై రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌ క్రికెట్‌ సీజన్‌–2025లో హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌ ప్రీమియర్‌ క్రికెట్‌ లీగ్‌లో వాట్‌ఫోర్డ్‌ టౌన్‌ క్రికెట్‌ క్లబ్‌ తరపున 579 పరుగులు సాధించి ‘ఉత్తమ బ్యాట్స్‌మన్‌’ అవార్డు గెలుచుకున్నాడు. సెలవులపై స్వస్థలానికి వచ్చిన అశ్విన్  కు నగరంలోని హాట్‌స్పాట్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఘనంగా సత్కారం జరిగింది.

 2017 నుంచి 2021 వరకు నోబుల్‌ క్రికెట్‌ క్లబ్‌కు కెపె్టన్‌గా వ్యవహరిస్తూ క్రమశిక్షణ, ఫిట్‌నెస్, నాయకత్వ లక్షణాలను తన లైఫ్‌ స్టైల్‌లో భాగం చేసుకున్నానని సూరజ్‌ తెలిపారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలోని ఏ–డివిజన్‌ వన్డే లీగ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన అశి్వన్, అనంతరం సిటీ కాలేజ్‌ ఓల్డ్‌ బాయ్స్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. సూరజ్‌ ఎప్పుడూ ఆటలో ప్రతిభ చూపుతూ ముందుంటూ నాయకత్వం వహిస్తాడని మెంటార్‌ డా.ఫహీమ్‌ ఉద్దిన్‌ ఖాజా తెలిపారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)