Breaking News

ఒక వేళ వర్షం వల్ల ఫైనల్ రద్దు అయితే.. ఐపీఎల్‌ విజేత ఎవరంటే?

Published on Sun, 05/28/2023 - 14:31

ఐపీఎల్‌-2023 ఫైనల్‌కు రంగం సిద్దమైంది. ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న తుదిపోరులో గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ అమీతుమీ తెల్చుకోనున్నాయి. అయితే ఫైనల్‌ పోరుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్‌ జరిగే సమయంలో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్‌ ఉన్నట్లు అక్కడి వాతవారణ శాఖ వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 61 శాతం వర్షం వర్షం కురిసే అవకాశం ఉందని ఆక్యూవెదర్‌ కూడా తెలిపింది.

మ్యాచ్‌ రద్దయితే..?
ఒక వేళ వర్షం కారణంగా ఆదివారం మ్యాచ్‌ నిర్వహించడానికి వీలుకాకపోతే పరిస్థితి ఏంటి అని అభిమానులు తెగ టెన్షన్‌ పడుతున్నారు. ఫైనల్‌ మ్యాచ్‌ రద్దు అయితే సోమవారం నాడు ఈ మ్యాచ్ నిర్వహిస్తారు. ఎందుకంటే ఆ రోజును ఫైనల్ కోసం రిజర్వ్ డేగా బీసీసీఐ ప్రకటించింది. అదే విధంగా మ్యాచ్‌ మొదలయ్యాక వర్షం అంతరాయం కలిగిస్తే..  మ్యాచ్‌ ఎ‍క్కడ అయితే ఆగిందో సోమవారం అక్కడనుంచి ప్రారంభం అవుతుంది.

మరోవైపు ఆదివారం టాస్‌ పడ్డాక.. వర్షం అటంకం కలిగించి మ్యాచ్‌ ప్రారంభం కాకపోతే, మళ్లీ తాజాగా రిజర్వ్‌డే సోమవారం రోజు టాస్‌ నిర్వహిస్తారు. అయితే రిజర్వ్‌డే రోజు కూడా ఆటసాధ్య పడకపోతే.. టెబుల్‌ టాపర్‌గా ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌ను విజేతగా ప్రకటిస్తారు.  కాగా కనీసం సూపర్‌ ఓవర్‌ నిర్వహించేందుకు భారత కాలమానం ప్రకారం రాత్రి 1:20 వరకు సమయం ఉంటుంది.
చదవండి: CSK Vs GT: ధోని.. అతడి సేవలను అస్సలు ఉపయోగించుకోవడం లేదు! ఈరోజు మాత్రం తనదే!

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)