Breaking News

పంజాబ్ హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఓపెన‌ర్‌..

Published on Sat, 08/03/2024 - 21:12

రంజీ ట్రోఫీ 2024-25 సీజ‌న్‌కు ముందు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ జ‌ట్టు హెడ్‌కోచ్‌గా టీమిండియా మాజీ ఓపెన‌ర్ వ‌సీం జాఫ‌ర్‌ను పీసీఎ నియ‌మించింది. ఈ విష‌యాన్ని పీసీఎ అధ్యక్షుడు అమర్జీత్ సింగ్ మెహతా ఆధికారికంగా ధ్రువీక‌రించారు.

కాగా పంజాబ్ హెడ్‌కోచ్ ప‌ద‌వికి ఆస్ట్రేలియా మాజీ స్పీడ్ స్టార్ షాన్ టైట్ కూడా ధ‌ర‌ఖాస్తు చేశాడు. కానీ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం జాఫ‌ర్ వైపే మొగ్గు చూపింది.

రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలవడమే మా ల‌క్ష్యంగా పెట్టుకున్నాము. ఈ క్ర‌మంలోనే జాఫ‌ర్‌ను మా జ‌ట్టు ప్ర‌ధాన కోచ్‌గా నియ‌మించాల‌ని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాము. జాఫ‌ర్ త‌న అనుభ‌వంతో జ‌ట్టును విజ‌య ప‌థంలో న‌డిపిస్తాడ‌ని ఆశిస్తున్నాము. 

భార‌త్ నుంచి అత్యుత్త‌మ టెస్టు ప్లేయ‌ర్ల‌లో జాఫ‌ర్ ఒక‌డు. కాబ‌ట్టి అత‌డిని మా బోర్డులో చేర్చుకున్నామని పీసీఎ అధ్యక్షుడు అమర్జీత్ సింగ్ మెహతా పేర్కొన్నాడు. జాఫర్ గతంలో ఉత్తరాఖండ్, ఒడిశా జ‌ట్లకు హెడ్‌కోచ్ ప‌నిచేశాడు. అంతేకాకుండా ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు మెంటార్, బ్యాటింగ్ కోచ్‌గా కూడా జాఫ‌ర్ త‌న సేవ‌ల‌ను అందించాడు.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)